ప్రముఖ నాద బ్రాహ్మణులు
ప్రముఖ నాద బ్రాహ్మణులు 1.పద్మశ్రీ ఉప్పలపు శ్రీనివాస్ - మాండోలిన్ విధ్వాంసులు. 2.డా.అన్నవరపు రామస్వామీ- వయొలిన్ విధ్వాంసులు. 3.ఉప్పలపు రాజేష్- మాండోలిన్ విధ్వాంసులు. 4. పద్మశ్రీ కదరి గోపాల్ నాధ్- సాక్సోఫోన్ విధ్వాంసులు. 5.డా.దండముడి సుమతి గారు- మృదంగం విధ్వాంసురాలు.భారతదేశములో మహిళ మృదంగ విధ్వాంసులలో డాక్టరెట్ పోందిన మొట్టమొదటి మహిళ. 6.కారైక్కుడి అరుణాచలం- ప్రముఖ నాదస్వర విద్వాంసులు. 7.నాద లయబ్రహ్మ పద్మశ్రీ ఎ.కె.పల్లానివేల్ - ప్రముఖ డోలు విధ్వాంసులు. 8.వలయపట్టి సుబ్రమణ్యం- ప్రముఖ డోలు విధ్వాంసులు 9.ఎ.కె.సి.నటరాజన్- ప్రముఖ కిలార్నెట్ విధ్వాంసులు. తెలుగు నాదబ్రాహ్మణ సంగీత విధ్వాంసులు 1.దాలిపర్తి పిచ్చహరిపండిత్, సూర్యనారాయణపండిత్ సోదరులు 1918. 2.సిరిపురం పాపన్న పండిత్ 1875 3.కాకుమాను రామచంద్రయ్య పండిత్ 1880 4. 5.నూతలపాటి శ్రీరాములు పండిత్ 1890 6.దోమాడ చిట్టబ్బాయి మల్లాం 1933 7.చింతలచెర్వు వెంకటేశ్వర్లు పండిత్ దంపతులు 8.రావులకోల్లు సోమయ్య పండిత్ గారు సంగీత పండితులు 9.మార్టూరు వెంకటేశ్వర్లు పండిత్, హైమావతి పండిత్ దంపతులు. 10.నాదబ్రహ్మ పండితారాజుల విశ్వనాధం ప...
Comments
Post a Comment